0

కోవిడ్ నివారణకు సీఎం సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళాలు, వివరాలు

శుక్రవారం,ఏప్రియల్ 23, 2021
Jaganmohan Reddy
0
1
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, ప్రభుత్వం కారోన నియంత్రణ చర్యల పై బీజేపీ పార్టీ తరుపున కొన్ని సూచనలు చేస్తున్నామని వ్యాక్సినేషన్ మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్నవారికి.... ...
1
2
చంద్ర‌బాబు హ‌యాంలో చిత్తూరు డెయిరీతోపాటు అనేక సహకార సంస్థలు మూసేశారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంక‌ట రోశ‌య్య‌ ఆరోపించారు.
2
3
విజయవాడ నగర పరిధి లో మరో రెండు ఎలక్ట్రికల్ శ్మశాన వాటికలు అందుబాటులోనికి రానున్నవని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు.
3
4
మంగళగిరి రూరల్: మంగళగిరి మండలంలో కరోనా పంజా విసురుతోంది. గతంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయనిపించినా... ఇటీవల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
4
4
5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ భూతం అన్ని వైపులా కోరలు చాచి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 45,581 కరోనా పరీక్షలు చేయగా 11,766 మందికి పాజిటివ్‌గా తేలింది.
5
6
ఇనుమును తయారు చేసే క్రమంలో భూమిలో దొరికే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్ను స్టీల్‌గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్‌లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది.
6
7
ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాల్లో పిడుగు హెచ్చరికను కె.కన్నబాబు, కమిషనర్ విపత్తుల శాఖ జారీ చేసారు.
7
8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
8
8
9
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నిజానికి గత కొన్ని రోజులుగా ఈ రెండు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలను ప్రజలకు కాస్త ఉపశమనం ...
9
10
ఏపీలోని డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. శుక్రవారం వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి రుణాల వడ్డీని జమచేయనున్నారు.
10
11
తల్లిదండ్రులు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో కుర్రకారు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు కూడా ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా ఓ 20 ఏళ్ల బీటెక్ విద్యార్థి చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్నాడు. క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టాడు.
11
12
నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ లో నివసించే ప్రజలు మాంసాహారాన్ని రుచి చూడలేరు. ఏప్రిల్ 25వ తేదీ ఆదివారం నాడు మాంసం దుకాణాలన్నీ బంద్ కానున్నాయి.
12
13
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి సునామీని తలపిస్తోంది. దీంతో దేశంలోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఫలితంగా ప్రాణవాయువు నిల్వలు నిండుకున్నాయి. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. దీని తరలింపునకు ...
13
14
కర్నూలు జిల్లాలో మరో దిశ తరహా ఘటన చోటుచేసుకుంది. బాలికపై డీజిల్ పోసి దుండగులు నిప్పంటించారు. బనగానపల్లె యాగంటిపల్లెలో బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
14
15
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో మహిళతోపాటు కుమార్తె మరణించారు. ఈ సంఘటన ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద జరిగింది.
15
16
విశాఖపట్టణం జిల్లాలో తీవ్ర విషాదకరఘటన ఒకటి జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు.. భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ప్రైవేట్ స్కూల్‌లో టీచరుగా పని చేసే ఓ మహిళ... తన ఆరేళ్ళ బిడ్డను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సూసైడ్ నోట్ ...
16
17
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీనేతల కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. విపక్ష నేతలను నయానా భయానో అరెస్టు చేయించాలన్న ఏకైక లక్ష్యంతో పాలకులు ముందుకుసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ...
17
18
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తారా స్థాయికి చేరుకున్నాయి. అలాగే, మృతులు కూడా పెరిగిపోతున్నారు. దీంతో శ్మశానవాటికల్లో ఎటు చూసినా శవాల దహనాలే జరుగుతున్నాయి.
18
19
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ను తమ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎవరు ఏమైనా చెప్పినా పర్లేదు. పవన్ కల్యాణ్ ప్రజల ముందుకు వచ్చి తన సిద్ధాంతాన్ని చెప్పాలన్నారు.
19