0

ఏలూరు కార్పొరేషన్‌లో వైకాపా జెండా - 47 చోట్ల ఘన విజయం

ఆదివారం,జులై 25, 2021
0
1
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ (మున్సిపాలిటీ)కి నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 50 డివిజన్లకుగాను మూడు డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1
2
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
2
3
మొదటి భార్య బతికే ఉంది.. కానీ రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఆమెతో కొంతకాలం గడిపాడు. ఆమె అనారోగ్యం గురికావడంతో తిరిగి మొదటి పెళ్ళాం దగ్గరకు వచ్చేశాడు.
3
4
వైసిపి ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దగ్గర పడుతోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా మొదట్లో ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి రెండున్నర సంవత్సరాలకే మంత్రులను మార్చేస్తానన్నారు.
4
4
5
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవల త‌ర‌చూ ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారుల‌ను బ‌దిలీ చేస్తోంది. తాజాగా మ‌ళ్ళీ ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు చేశారు.
5
6
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
6
7
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసనల సెగ తగిలింది. అమరావతి రైతులు ఈ నిరసనలకు దిగారు. గురుపౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెంలోని శివస్వామి ఆశ్రమానికి మంత్రి వెల్లంపల్లి వచ్చారు. అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ...
7
8
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇది గుడ్ న్యూస్...జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
8
8
9
రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
9
10
జగనన్న ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మహిళలకు 50 శాతం పైగా పదవులు మహిళాలకు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు, దివ్యంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
10
11
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఇంటి వాచ్‌మెన్ రంగన్న అలియాస్ రంగయ్య కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు ప్రకంపనలు రేపుతోంది. ఇది అనేక మంది నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది.
11
12
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. క్రితం రోజు 35వేలకు దిగొచ్చిన కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి. అంతేగాక, వైరస్‌ నుంచి కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
12
13
బ్రాడీపేట, గుంటూరు కు చెందిన ఎం.ఘనశ్యామాచార్యులు మరియు ఎం.రంగా దేవి శ్రీ అమ్మవారికి సుమారు రూ.2,50,000/- లు విలువ జేయు 52.1 గ్రాములు బరువు కలిగిన 108 బంగారు పూలను గౌరవ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ...
13
14
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాస పరిధిలో కూల్చివేతలపై ఆగస్టు 6 వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. తాడేప‌ల్లిలో సీఎం నివాస పరిధిలో కూల్చివేతలపై తాజాగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
14
15
ఏ దేశ పౌరుడికి అయినా, త‌న పాస్ పోర్ట్ చాలా ముఖ్యం. అది క‌లిగి ఉండ‌టం ప్రాథ‌మిక హ‌క్కు. కానీ, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చంనాయుడు పాస్ పోర్ట్ పెండింగులో పెట్టారు.
15
16
ఏపీ ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
16
17
గురు రాఘ‌వేంద్ర స్వామి మంత్రాలయం మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు. అంద‌రు భ‌క్తుల్లాగానే తాను మంత్రాలయానికి చేరుకున్నఆ మాన‌సిక రోగి త‌న తలనీలాలు సమర్పించాడు.
17
18
ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసు చివ‌రికి ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందో అని ఉత్కంఠ నెల‌కొంది.
18
19
ఓ యువతి ఓ మహిళ చేతిలో మోసపోయింది. హిజ్రాగా మారితే నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిన యువతి హిజ్రాగా మారింది. హిజ్రాగా మారిన తర్వాత ఆ మహిళ పెళ్లికి ముఖం చాటేసింది. దీంతో మోసపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది.
19