{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/ap-tourism/%E0%B0%AA%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A%E0%B1%80%E0%B0%A8%E0%B0%A4%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2%E0%B0%B5%E0%B1%88%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B1%82%E0%B0%AA%E0%B0%82-109041600042_1.htm","headline":"Visit Bhattiprolu for its famous Buddha stupa | పవిత్రత, ప్రాచీనతలకు నెలవైన "భట్టిప్రోలు స్థూపం"","alternativeHeadline":"Visit Bhattiprolu for its famous Buddha stupa | పవిత్రత, ప్రాచీనతలకు నెలవైన "భట్టిప్రోలు స్థూపం"","datePublished":"Apr 16 2009 06:57:46 +0530","dateModified":"Apr 16 2009 06:56:44 +0530","description":"యధార్థమైన బుద్ధుని ధాతువు అయిన భట్టిప్రోలు స్థూపం... ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి తర్వాత, అత్యంత ప్రాచీన చారిత్రక స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శాసనాల రీత్యా ఈ స్థూపం అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. తెలుగుదేశ చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమయిన భట్టిప్రోలుకు విశిష్టస్థానం కలదు. ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖ చరిత్ర గలిగినదిగా కీర్తించబడిన బృహత్ స్థూపమే భట్టిప్రోలు. క్రీ. పూ. 4-3 శతాబ్దాల నాటి ఈ స్థూపం భవననిర్మాణ రీతులలోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి. గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు ఈ ప్రాంతాన్ని దర్శించారన్న అభిప్రాయం చరిత్రకారులలో ప్రబలంగా ఉంది.","keywords":["పర్యాటక రంగం ఆంధ్రావని భట్టిప్రోలు స్థూపం ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతి అశోకుడు బౌద్ధారామం గౌతమ బుద్ధుడు , Tourism your state Bhattiprolu stupa Andhrapradesh guntur Asokha buddism Goutama Budda"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/ap-tourism/%E0%B0%AA%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9A%E0%B1%80%E0%B0%A8%E0%B0%A4%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%A8%E0%B1%86%E0%B0%B2%E0%B0%B5%E0%B1%88%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B1%82%E0%B0%AA%E0%B0%82-109041600042_1.htm"}]}