0

మన ప్రయాణాలను వైవిధ్యంగా ప్రణాళిక చేసుకునేందుకు ఐదు మార్గాలు

గురువారం,మార్చి 18, 2021
0
1
ప్రకృతి అందాల మధ్య అందమైన జలపాతం తలకోన. శేషాచలం అటవీ ప్రాంతంలో వున్న ఈ జలపాతం సంవత్సరం తరబడి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎత్తైన కొండల నుంచి ఎగసిపడుతున్న ఈ జలపాతం అందాలు ప్రకృతికాంతకు మరింత సొబగులు అద్దుతున్నాయి.
1
2
మ‌హాత్ముడు న‌డ‌యాడిన గాంధీ కొండ కొత్త రూపును సంత‌రించుకోనుంది. నాడు విజ‌య‌వాడ‌కు శాస్త్ర సాంకేతిక ప‌ర్యాట‌క ప్రాంతంగా విరాజిల్లిన ఈ కొండ కాల‌క్ర‌మంలో ఆధునీక‌ర‌ణ‌కు నోచుకోక‌, గ‌త కొంతకాలంగా ప‌ర్యాట‌క ఆద‌ర‌ణ‌కు దూర‌మైంది. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన ...
2
3
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శిల్పారామాల‌ను స్వ‌యం పోష‌కాలుగా తీర్చిదిద్దేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా అదేశించారు. న‌వ్యాంధ్ర‌లో శిల్పారామాల‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి జ‌న‌రంజ‌కంగా ...
3
4
హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి.మీ. అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది. విజయవాడ నుంచి పామర్రు, కూచిపూడి, చల్లపల్లి, మోపిదేవి అవనిగడ్డ, కోడూరు మీదుగా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. అలాగే మచిలీపట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం ...
4
4
5
వేసవికాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి ఉత్సాహంగా గడపాలని ఉంటుంది. మనం చూడదగ్గ ప్రదేశాలలో అరకులోయ ఒకటి. దీని అందం చెప్పనలవిగాదు. అనుభవించితీరవలసిందే. కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చటి తివాచీ పరచి ప్రకృతి ప్రేమికులను రా.. రమ్మంటూ ఆహ్వానించే ...
5
6
గ‌త సంవ‌త్స‌రం నిర్వ‌హించిన లేపాక్షి ఉత్స‌వాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సంవ‌త్స‌రం వేడుక‌లు నిర్వ‌హించాల‌ని హిందుపురం శాస‌న‌స‌భ్యుడు నంద‌మూరి హ‌రికృష్ణ సూచించారు. నాటి సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు పున‌రావృతం కారాద‌ని, కొత్త‌ద‌నం క‌నిపించాల‌ని ...
6
7
కృష్ణాన‌దీ జ‌లాల‌లో ఇక ఇంటి ప‌డ‌వ (హౌస్ బోట్‌) తేలియాడ‌నుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ ఆ దిశ‌గా క‌స‌ర‌త్తును ప్రారంభించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంటి ప‌డ‌వ‌ల‌కు వేదిక‌గా ఉన్న కేర‌ళ ప‌ర్యాట‌కానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి ...
7
8
అంత‌రించిపోతున్న చేతి వృత్తుల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ నేతృత్వంలో శిల్పారామం ఆర్ట్స్, క్రాప్ట్స్‌, క‌ల్చ‌ర‌ల్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ వేదిక‌గా శిల్పారామం క్రాప్ట్ మేళా పేరిట రాష్ట్ర‌స్ధాయి ప్ర‌ద‌ర్శన‌, ...
8
8
9
అమరావతి: పర్యాటక శాఖ గత కొద్దికాలంగా చేస్తున్న కృషి ఫలితాలను ఇచ్చింది. కేంద్రం ప్రసాద్ పధకం కింద శ్రీశైలం సమగ్ర అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. శుక్రవారం హస్తిన వేదికగా కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశం ఈ ...
9
10
అమరావతి : కొండపల్లి కోట ఇక పర్యాటకులకు మరింతగా కనువిందు చేయనుంది. ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన ఈ కోటకు వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు పర్యాటక శాఖ సిద్దం అవుతోంది. ఈ పర్యాటక మజిలీ ఇప్పటి వరకు సాధారణ దర్శనీయ కేంద్రంగా ...
10
11
ఆ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఒక్క రోజైనా ప్రశాంతంగా సేదతీరాలనుకునే వారికి అది చాలా సరైన ప్లేస్‌. ప్రకృతి అందాలతో కనువిందు చేయడంతో పాటు కావాల్సినంత ప్రశాంతతను అందించడం ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత.
11
12
ఆకాశాన్ని తాకినట్టుండే భారీ వృక్షాలు.. నింగీనేలను ఏకం చేస్తోందా అనిపించే అతిపెద్ద జలపాతాలు.. కనుచూపు మేరా పచ్చదనం.. గలా గలా పారే సెలయేరు... ఏటి ఒడ్డున కోరిన వరాలిచ్చే సిద్ధేశ్వరుడు... ఇవన్నీ చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం తలకోన సొంతం. ...
12
13
జిల్లాకు టూరిజం శోభ రాబోతోంది. విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లోని టూరిస్ట్ స్పాట్ లను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వివిధ టూరిస్ట్ స్పాట్ లకు కొత్త లుక్ తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.
13
14
ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో కొత్త అందాలు మురిపిస్తున్నాయి. సహజసిద్ధ అందాల్ని టూరిస్టులకు కొత్తగా పరిచయం చేస్తోంది పర్యాటక శాఖ. రాష్ట్ర విభజన తర్వాత టూరిజమ్ కేంద్రాలపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్... అరకులోని ట్రైబల్ మ్యూజియాన్ని మనోహరంగా ...
14
15
నెల్లూరు ఈ పేరు వినగానే" నెల్లూరి నెరజాణ........." అనే పాట గుర్తుకొస్తుంది. నెల్లూరి అతివలను నెరజాణలతో పోల్చి గత చరిత్ర అందాలను ఆ రచయిత తవ్వి చూపారు. ఇక నెల్లూరు గురించి లోతుగా చూస్తే... ఒకప్పటి విక్రమ సింహపురి రాజ్యమే ఇప్పటి నెల్లూరు. 13వ శతాబ్దం ...
15
16
కొండపల్లి అనే పేరు చెప్పగానే ముచ్చటైన ముద్ధులొలికే చెక్కబొమ్మలు గుర్తుకు వస్తాయి. కళాకారులు చెక్కతో వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా, అందంగా తయారు చేసిన ఈ బొమ్మలు దేశ విదేశాల్లో ఎందరినో ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పేరును ఖండాతరాలు ...
16
17

అందమైన ప్రకృతి ప్రాంతం పట్టిసీమ

బుధవారం,సెప్టెంబరు 28, 2011
పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలానికి చెందిన పట్టిసీమ గ్రామాన్ని ఓ అందమైన ప్రకృతి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. గోదావరి ఒడ్డున వెలసిన ఈ గ్రామం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయంగా విలసిల్లుతోంది. కేవలం ప్రకృతి అందంతోనే కాకుండా ఓ సుప్రసిద్థ ...
17
18

మనసుదోచే రాజధాని అందాలు

సోమవారం,సెప్టెంబరు 26, 2011
రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ అనేక పర్యాటక ప్రదేశాలతో నిత్యం పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో కేవలం పాలనాపరమైన భవనాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా మరెన్నో పర్యాటక ప్రదేశాలను ...
18
19
దట్టమైన అడవి, క్రూర మృగాలకు ఆలవాలంగా అహోబిలం ఉంది. అహోబిలంలో నరసింహ స్వామి కొలువై యున్నాడు. ఈ అహోబిల్ పుణ్యక్షేత్రానికి "సింగవేల్ కుండ్రం" అను పేరిట పిలుస్తారు. ఈ క్షేత్రం హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి పేరిట వెలిసింది. ఇక్కడ నరసింహస్వామి ...
19