{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/62independence-day/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82-109081400131_1.htm","headline":"Independence Day| Mahatma Gandhi| Albert einstein| Peace | స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతిపితను స్మరించుకుందాం..","alternativeHeadline":"Independence Day| Mahatma Gandhi| Albert einstein| Peace | స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతిపితను స్మరించుకుందాం..","datePublished":"Aug 14 2009 14:09:06 +0530","dateModified":"Aug 14 2009 14:08:40 +0530","description":""ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు" "మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ అభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. అన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత" - ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. పై వాక్యాలు జాతిపిత మహాత్మా గాంధీ గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పేర్కొన్నవి. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించి వారిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన గాంధీజీ (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ)ని గురించి తెలియని వారంటూ ఉండరు. శాంతి ఆయుధాన్ని చేతబూని స్వాతంత్ర్యం సంపాదించిపెట్టిన జాతిపిత సత్యము, అహింసలను దేవతలుగా కొలిచారు.","keywords":["మహాత్మాగాంధీ, జాతిపిత, స్వాతంత్ర్య దినోత్సవం, ఆల్బర్ట్ ఐన్స్టీన్, శాంతి, అహింస , Independence Day, Mahatma Gandhi, Albert einstein, Peace"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/article/62independence-day/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5-%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82-109081400131_1.htm"}]}