తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతల విశ్వసనీయతను ఆ ప్రాంత ప్రజలు శంకిస్తున్నారు. ఇదే అంశంపై మీడియాలో ప్రత్యేక కథనాలు కూడా ప్రసారం అవుతున్నాయి. పైపెచ్చు.. టి కాంగ్రెస్ నేతల్లో విభేదాలు పొడచూపినట్టు వార్తలు వస్తున్నాయి.