సంబంధిత వార్తలు
- స్పా పేరిట వ్యభిచార గృహం నడిపిన మహిళతో పాటు ముగ్గురు అరెస్ట్
- Medak: పుట్టిన వారం రోజులకే మగబిడ్డను అమ్మేశారు
- ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. కంటి చూపు పోయిందా?
- Telugu Man: మానవ అక్రమ రవాణా కేసు.. అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి
- మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు -జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
నువ్వు మనిషివా Mavigun సైకోవా? పేలుతున్న సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన సమయంలో వైసిపి కొత్తగా తెరపైకి తెచ్చిన మరో రాజధాని ప్లాన్ బి Mavigun. ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలకు సంబంధించి ముందు రెండు అక్షరాలను తీసుకుని మావిగన్ అంటూ కొత్త రాజధాని అంటూ ప్రచారం మొదలుపెట్టారు. మావిగన్ ఒక్కటే పరిష్కారం అంటూ మాజీమంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందు అదేపనిగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మావిగన్ గురించి మాట్లాడుకుంటున్నారంటూ వెల్లడిస్తున్నారు.
నిన్నటి వరకు మనకు అడ్రెస్ లేదు…
— M9 NEWS (@M9News_) April 6, 2026
మొన్నటి వరకు 'మూడు రాజధానుల' మూడు ముక్కలాట…
49 పార్టీలు 'అమరావతి'కి మద్దతు ఇచ్చాయి… ఒక్క 'దిక్కుమాలిన' పార్టీ తప్ప.
మొన్న “#MAVIGUN” అని మొదలు పెట్టారు…
ఏమి పిచ్చో ఏమో… పిచ్చి బాగా ముదిరింది!
-@ncbn pic.twitter.com/v5D2NshVfZ
ఐతే సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేల్చుతున్నారు. నువ్వు మనిషివా Mavigun సైకోవా అంటూ పోస్టులు పెడుతూ కామెడీ చేస్తున్నారు. ఒకవైపు అమరావతి రాజధానికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా ఇలా Mavigun అంటూ చర్చించడం, ఆ దిశగా ఆలోచన చేయాలంటూ చెప్పడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జగన్ దినచర్య :
— Boss Baby (@pepparsalt9) April 5, 2026
ఫ్రెష్ గా వేసిన గేద పేడ తీసుకొని దాని మీద అత్తరు కొట్టి కార్యకర్తల మొహాన వెయ్యడం. అబ్బ మా అన్న సుగంధం తో కూడిన స్టఫ్ వేశాడు అనుకొని భజన చెయ్యడం. ఆ అత్తరు వాసన పోయాక గాని ఓడియమ్మ మన మొహాన వేసింది పేడనా అని ఆశ్చర్యపోయి, కడుక్కొని ఇంకో రౌండ్ పేడ కోసం ఎదురు చూడటం.… pic.twitter.com/FwPrN6k0C3
