మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 12 జనవరి 2026 (23:00 IST)

బాపట్ల సూర్యలంకకు మహర్దశ, ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు, లోకేష్

Lokesh-Chandrababu Naidu
బాపట్ల సూర్యలంక బీచ్ కు మహర్దశ పట్టబోతోంది. ఇక్కడి సముద్ర తీరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.o కింద కేంద్ర ప్రభుత్వం రూ. 97 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్మర్ఫేషన్ భవనాల పనులు చేపట్టారు. వీటితో పాటుగా సూర్యలంక ఎక్స్పీరియన్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సూర్యలంక సముద్ర తీరాన్ని హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.