1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. I spent ₹25 crore to fight against the Jagan government: Jada Shravan Video viral

జగన్ ప్రభుత్వంపై పోరాడటానికి రూ. 25 కోట్లు ఖర్చు చేసా: జడ శ్రావణ్, వీడియో

Jada Sravan
ప్రశ్న రావణ్ కి సంబంధించిన కేసుల్లో బెయిల్ రావడానికి జడ శ్రావణ్ కృషి ఎంతగానో వున్నదని సోషల్ మీడియాలో ప్రశ్న రావణ్ సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలావుంటే జడ శ్రావణ్ కి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
 
ఆ వీడియోలో జడ శ్రావణ్ మాట్లాడుతూ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడేందుకు రూ. 25 కోట్లు ఖర్చు చేసాను. 5 వేల కేసులను వాదించి నెగ్గాను. ఈ కేసులకు అయ్యే ఖర్చు 25 కోట్లు. పార్టీ ఎస్టాబ్లిష్ దగ్గర్నుంచి నేను ఎంతగానో శ్రమించాను అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
భార్యాభర్తలు చంపుకోవడం ఫ్యాషన్.. మేడ మీద నుంచి తోసేసి.. నరాల్లో హార్పిక్ ఎక్కించి..?