ఉద్యోగం దొరకలేదు.. చున్నీతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య.. ఎక్కడ?
Woman
రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు తిరిగి రాకముందు ఈ కుటుంబం కొన్నేళ్లపాటు యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసించింది. గోపాల కృష్ణ ఉద్యోగం చేస్తుండగా, స్వాతి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వచ్చింది. ఉద్యోగం దొరక్కపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె తన ఇంటి లివింగ్ రూమ్‌లో చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
