జగన్ మోహన్ రెడ్డిపై దాడి వీరభద్ర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ మనిషి కాదని ఓ శక్తి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనివుందని... ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల కష్టాలను తీర్చటంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్పై గురుతర బాధ్యత ఉందన్నారు.