ప్రజారాజ్యం పార్టీకి కర్నూలు జిల్లా ఆలూరు మాజీ జడ్పీటీసీ మసాలా ఈరన్న రాజీనామా చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.