రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం సోమవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఎన్.డి.తివారీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.