దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా గురువారంనాడు ఎనిమిది రాష్ట్రాలలో గట్టి భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 85 లోక్సభ సీట్లకుగాను 1315 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరి భవిష్యత్తును 9.5 కోట్ల మంది ప్రజలు తీర్పు చెప్పనున్నారు.