వ్యవస్థను మార్చే సత్తా ఒక్క లోక్సత్తాకే ఉందని లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ నియోజకవర్గం నుంచి దాదాపు 200మంది యువత ఆ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.