నాగార్జున సాగర్ సమీపంలోనే ఉన్న మరో అద్భుతమైన ప్రాంతం నాగార్జున కొండ. ఎప్పటికైనా నాగార్జున రిజర్వాయిర్ ద్వారా మునిగే ప్రమాదం ఈ కొండకు ఉన్నప్పటికీ, దీనిని ముఖ్యమైన చారిత్రక స్థలంగా మార్చేందుకు..