కొండపల్లి అనే పేరు చెప్పగానే ముచ్చటైన ముద్ధులొలికే చెక్కబొమ్మలు గుర్తుకు వస్తాయి. కళాకారులు చెక్కతో వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా, అందంగా తయారు చేసిన ఈ బొమ్మలు దేశ విదేశాల్లో ఎందరినో ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే.