రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పర్యాటకులు సందర్శించాల్సిన అనేక ప్రదేశాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజధానిగా మాత్రమే కాకుండా ఎన్నో అద్భుత సందర్శనా ప్రదేశాలను కల్గిన హైదరాబాద్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా అలరాడుతోంది.