అదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు ఆరాధ్య దైవంగా గాంధారి ఖిల్లా వెలుగొందుతోంది. అంతేకాకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లాలోని మందలమర్రి, బొగ్గలగుట్ట మధ్యన ఉన్న కొండల్లో ఈ ఖిల్లా వెలసివుంది. ఈ ఖిల్లాకు 400 సంవత్సాల చరిత్ర ఉంది.