ప్రాచీన భారతం సంపదల నిలయం. మణిమాణిక్యాలు... వజ్రవైఢూర్యాలతో దేశం ధగధగలాడుతుండేది. స్వదేశ రాజులు ఒకరిపై మరొకరు యుద్ధాలు సాగించినా విజయం సాధించిన రాజుల అధీనంలో అలరారుతుండేది. విదేశీ హస్త లాఘవంతో నాటి ఐశ్యర్యంలో చాలామటుకు...