తాళ్ళపాక పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకొచ్చది అన్నమాచార్య. ఆయన వేంకటేశ్వర స్వామి భక్తుడనే విషయం అందరికి తెలిసిందే. ఇంతటి పేరు మోసిన మహానుభావుడి జన్మస్థలం తాళ్ళపాక కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో