రాష్ట్రంలో కాకతీయులు నిర్మించిన చెరువుల్లో ఒకటి లక్నవరం. సముద్రాన్ని తలపించే వైశాల్యం, చుట్టూత ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లు, మధ్యలో ద్వీపం వంటివి దీని ప్రత్యేకతలు. దీంతో ఈ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.