దేశంలో పర్యాటక రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతున్నట్టు కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖామంత్రి అంబికాసోనీ వెల్లడించారు. హైదరాబాద్లో ఫసిపిక్, ఆసియా టూరిజం మార్ట్ బుధవారం ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖ పర్యాటక సంస్థలు పాలు పంచుకుంటున్నాయి.