{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/ap-tourism/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B3%E0%B0%BF-109050700085_1.htm","headline":"Papikondalu and River Godavari | "పాపికొండల" విహారానికి సరికొత్త నియమావళి","alternativeHeadline":"Papikondalu and River Godavari | "పాపికొండల" విహారానికి సరికొత్త నియమావళి","datePublished":"May 07 2009 12:03:47 +0530","dateModified":"May 07 2009 12:02:35 +0530","description":"సుందర గోదావరికి మరిన్ని అందాలు అద్దేవి పాపికొండలు. ఇక్కడ గోదావరి వేదంలా ఘోషిస్తూ ఆ గిరుల కురుల మధ్య నుంచి పాపిటలా సాగిపోతూ... సన్నగా, సన్నాయి స్వరంలా హొయలు పోతుంటుంది. భద్రాద్రి రాముణ్ని చేరేందుకు ఆ పవిత్ర గౌతమిలో లాంచీల్లో ప్రయాణం చేస్తుంటారు భక్తులు. దారి పొడవునా పసిడి కాంతుల ఇసుక తిన్నెలు, గిరిజనులు, నాటుపడవల సందడితో పాపికొండలు జీవం ఉట్టిపడుతూ ఉంటాయి. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఈ పాపికొండలను సందర్శించే విహారయాత్రల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలను, నియంత్రణ లేని ఆజమాయిషీలను అరికట్టేందుకు అక్కడి జిల్లా అధికార యంత్రాంగం నడుం బిగించింది. ఇందుకుగానూ ఓ నూతన నిబంధనా నియమావళిని రూపొందించింది.","keywords":["పర్యాటక రంగం ఆంధ్రావని గోదావరి నది పాపికొండలు పేరంటాల పల్లి భద్రాద్రి రాముడు లాంచీ ఇసుక తిన్నెలు గిరిజనులు , Tourism Your State Godavari River Papikondalu Perantallapalli Rama Sand Tribals"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/ap-tourism/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B3%E0%B0%BF-109050700085_1.htm"}]}