భాగ్యనగరిలో కూల్ కూల్‌గా స్నో వరల్డ్

WD
వేసవి కాలం వచ్చేసింది. రాష్ట్రంలో ఎండలు జోరందుకున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని సంగతి సరే సరి. విపరీతమైన వేసవి వేడిమి నుంచి ఉపశమనంకోసంమంటూ చాలామంది ఊటీకో.... కోడైకెనాల్‌కో వెళతారు. కానీ ఆ అవసరం లేకుండా -5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో మంచు కొండల్లో ఉన్న అనుభవాన్ని మనముందుకు తెచ్చింది స్నో వరల్డ్.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
ఇది ఎక్కడ ఉన్నదని ఆలోచిస్తున్నారా...? మన రాష్ట్రరాజధాని హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్‌కు సమీపంలో ఉన్నది. ప్రచండ భానుడి కిరణాల నుంచి కూల్ కూల్‌గా మంచులోకంలో విహరించాలనుకున్నవారు తప్పక సందర్శించాల్సిన ప్రాంతం ఈ స్నో వరల్డ్. ఈ వీడియో చూడండి....


దీనిపై మరింత చదవండి :