రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ అనేక పర్యాటక ప్రదేశాలతో నిత్యం పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో కేవలం పాలనాపరమైన భవనాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా మరెన్నో పర్యాటక ప్రదేశాలను కల్గిఉంది.