రాయలసీమ ప్రాంతంలో ఏకైక వేసవి విడిది కేంద్రం హార్సిలీ హిల్స్. హార్సిలీ కొండలపై ఉన్నటువంటి విహార కేంద్రం కాబట్టి హార్సిలీ హిల్స్ అనే పేరు వచ్చింది. పచ్చని అడవులు, ఔషధ గుణాలు గల చెట్లతో అలరారుతోంది హార్సిలీ హిల్స్. కడప జిల్లా అప్పటి కలెకర్ట్ స్వర్గీయ డబ్ల్యూడీ హార్సిలీ...