తెలుగింట జరిగే ప్రతి శుభకార్యంలోనూ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరి. అటువంటిది ఆ సత్యనారాయణ స్వామి కొరువుతీరిన క్షేత్రమై అన్నవరం. ఈ క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది