ఇకపై కర్ణాటక రాష్ట్రంలో అటవీ ప్రాంతాలకు, 'జూ'కు వెళ్లాలంటే తప్పనిసరిగా ఏనుగు మీద సవారి చేయాల్సిందే. ఈ తరహా విన్నూత్న పథకానికి శ్రీకారం చుట్టాలని అటవీ శాఖకు కర్ణాటక ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ తాజా సూచనతో ఇకపై కర్నాటకకు...