{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/beautiful-wildlife/%E0%B0%95%E0%B0%BE%E0%B0%AB%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B%E0%B0%9F%E0%B0%B2-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%95%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D-109051400086_1.htm","headline":"Very Beautiful Place Sakleshpur at Bangalore | కాఫీ తోటల అందాల లోయ "సకలేష్ పూర్"","alternativeHeadline":"Very Beautiful Place Sakleshpur at Bangalore | కాఫీ తోటల అందాల లోయ "సకలేష్ పూర్"","datePublished":"May 14 2009 13:48:04 +0530","dateModified":"May 14 2009 13:47:44 +0530","description":"అద్భుతమైన ఆకుపచ్చదనాన్ని కప్పుకున్న ఎత్తయిన కొండలు ఓ వైపు, చిక్కటి కాఫీ తోటలు పరచుకున్న లోయలు మరోవైపు... ఈ రెండింటి మధ్యలో ఉండే సన్నటి ఘాట్ రోడ్డుపై మలుపులు తిరిగే ప్రయాణం... చదువుతుంటేనే మైమరిపించేదిగా ఉంది కదూ... ఇంత అందమైన ప్రాంతం పేరే సకలేష్ పూర్. కర్నాటకలోని హసన్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ సకలేష్ పూర్. చిన్న ఊరే అయినప్పటికీ.. కాఫీ, యాలకులు, మిరియాల తోటలతో, సకల సిరిసంపదలతో తులతూగుతూ ఉంటుంది. ఈ ఊరికి దగ్గర్లోనే... చిక్‌మంగళూరుకు రెండుగంటల ప్రయాణించిన తరువాత ఓ అద్భుతమైన హిల్ స్టేషన్ మనకు స్వాగతం చెబుతుంది. దాని పేరు "కెమ్మణ్ణు గుండి". కెమ్మణ్ణు గుండి అంటే ఎర్రమన్ను గుంట అని అర్థమట.","keywords":["పర్యాటక రంగం, అటవీ అందాలు, సకలేష్ పూర్, బెంగళూరు, హసన్, హిల్స్టేషన్, చిక్మంగళూరు, కెమ్మణ్ణు గుండి, కాఫీ , Tourism, wildlife, sakleshpur, bangalore, hasan, hill station, chickmangalore, kemmannu gundi"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/beautiful-wildlife/%E0%B0%95%E0%B0%BE%E0%B0%AB%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B%E0%B0%9F%E0%B0%B2-%E0%B0%85%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%95%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D-109051400086_1.htm"}]}