కాంక్రీట్ కట్టడాలు అడవులను ఆక్రమించుకుంటూ వెళుతున్నాయి. కళ్లకు కనబడిన ఎన్నో జీవులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రంపంచవ్యాప్తంగా వన్యమృగ సంరక్షణకు అవసరమైన చర్యలు ఆయా దేశాలు తీసుకుంటున్నాయి.