దాదాపు 1.31 లక్షల పక్షులు ఒరిస్సాలోని భటార్కానికా జాతీయ పార్కులో 2007 సంవత్సరం జరిపిన పక్షుల గణాంకాలలో చేరాయి. గత వారంలో భటార్కానికా జాతీయ పార్కులోని సరస్సుల్లో రెండు రోజులపాటు పక్షుల గణాంకాలను నిర్వహించిన నేపథ్యంలో పక్షుల సంఖ్య...