ఆఫ్రికా దేశంలో మాదిరి భారతదేశంలోని రాజస్థాన్‌లో ఆ తరహా స్థాయిలో సింహాల సఫారీని నిర్వహించాలని కొత్త ప్రణాళిక రూపొందించారు. ఈ సింహాల సఫారీని నహార్గాహ్ బయోలాజికల్ పార్క్‌లో ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ విభాగపు అధికారి ఒకరు...