భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం రాజస్థాన్. రాజస్థాన్‌కు పశ్చిమాన పాకిస్తాన్ ఉంది. ఇంకా నైఋతి దిక్కున గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన భాగంలో ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాన...