FILE |
ఎలా వెళ్ళాలంటే... సికింద్రాబాదు నుంచి అహమ్మదాబాద్ వరకూ రైల్లో... అక్కడ్నించి జైసల్మేర్ వరకూ బస్సుల్లోనూ వెళ్లవచ్చు. అలాగే ఆటోలు, టాక్సీలు బోలెడన్ని ఉంటాయి. అక్కడి ప్రతి ఆటోవాలాకు, కారు డ్రైవరుకూ ఆ ప్రాంతాల గురించి చక్కటి అవగాహన ఉంటుంది. వాళ్లను కాస్త మాటల్లో పెట్టినట్లయితే గైడ్ల అవసరం ఉండక పోవచ్చు. చరిత్రలో చదువుకున్న పాఠాలను కన్నులారా వీక్షించాలంటే జీవితంలో ఒక్కసారైనా రాజస్థాన్ వెళ్లి రావాల్సిందేనండోయ్..!!దీనిపై మరింత చదవండి : |