గతంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం అమెరికాలో కాస్త తగ్గుముఖం పడుతోందని, దీంతో తమ దేశీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్లో తెలిపారు.