ఆర్థిక సంవత్సరానికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఏడు శాతానికి సవరించినట్లు ఆసియా డెవెలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) పేర్కొంది. ఏషియన్ డెవెలప్మెంట్ ఔట్లుక్ (ఏడీఓ) నివేదికలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరగుతుందని వెల్లడించింది.