వెల్లడైన అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026, ప్రైమ్ సభ్యుల కోసం అదనపు ఆదాలు
బెంగళూరు: ఎంతగానో ఎదురుచూసిన అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్- కిచెన్, రోజూవారీ అవసరాలు, ప్రముఖ బ్రాండ్ల నుండి మరిన్ని ఉత్తేజభరితమైన విస్తృత శ్రేణి ఎంపికలను ఈ ఉత్సవం తీసుకువస్తోంది. కస్టమర్లు విస్తృత శ్రేణి ఎంపిక, దేశవ్యాప్తంగా వేగవంతమైన, సౌకర్యవంతమైన డెలివరీతో పాటు సంవత్సరంలో కొన్ని అతి తక్కువ ధరలతో సహా గొప్ప డీల్స్ మరియు ఆఫర్లతో తమ పండగ అవసరాల కోసం కొనుగోలు చేయవచ్చు.
"ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, లక్షలాది విక్రేతలు మరియు శామ్ సంగ్, యాపిల్, సోనీ, LG, Xiaomi, నైకీ మరియు లోరియల్ పారిస్ సహా ప్రముఖ బ్రాండ్లు కస్టమర్ల కోసం లక్షలాది ఉత్పత్తులపై సంవత్సరంలో అతి తక్కువ ధరలను అందిస్తున్నాయి. కస్టమర్లు 10% తక్షణ SBIబ్యాంక్ డిస్కౌంట్ తో మరింత విలువను పొందవచ్చు, అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో అపరిమితమైన 5% క్యాష్ బాక్, కూపన్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు మరియు అదనపు ఆదాలను ప్రైమ్ సభ్యులు పొందవచ్చు. ఇది డెలివరీల కోసం ముఖ్యంగా ప్రైమ్ సభ్యుల కోసం ఇంతకుముందు లేనటువంటి అతి వేగవంతమైన అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్. అమేజాన్ నౌతో నిముషాల్లోనే వేలాది ఉత్పత్తులు డెలివరీ చేస్తాము, ఒక మిలియన్‌కు పైగా విస్తృత శ్రేణి ఎంపికల నుండి అదే రోజు డెలివరీ, నాలుగు మిలియన్లకు పైగా ఉత్పత్తులపై మరుసటి రోజు డెలివరీ, ఎన్నో మిలియన్ల ఉత్పత్తులపై అపరిమితంగా, ఉచిత ప్రైమ్ డెలివరీని పొందండి.
మా అతి పెద్ద ఇంతకు ముందు ఎన్నడూ లేని మా ఆపరేషన్స్ నెట్ వర్క్ విస్తరణను, భద్రపరిచే సామర్థ్యం 64 మిలియన్ క్యూబిక్ అడుగులకి అనగా 50%కి పెంచుతున్నామని మరియు దేశవ్యాప్తంగా మరింత నమ్మకమైన, వేగవంతమైన డెలివరీలను విస్తరిస్తున్నామని మేము ఇటీవల ప్రకటించాము. 150 కంటే ఎక్కువ కొత్త డెలివరీ స్టేషన్లతో నెట్వర్క్ విస్తరణలో మా పెట్టుబడులు గత ఏడాది కంటే 30%కి పైగా నగరాలకు అదే రోజు డెలివరీలకు వీలు కల్పించాయి, దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు వేగవంతమైన, మరింత నమ్మకమైన డెలివరీ వేగాలను తీసుకువచ్చాయి" అని సౌరభ్ శ్రీవాత్స, వైస్ ప్రెసిడెంట్, అమేజాన్ ఇండియా అన్నారు.
ప్రతి స్టెప్‌లో అమేజాన్ పే మరింత పండగ కొనుగోళ్లను మరింత బహుమానపూర్వకం చేస్తుంది; అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే కస్టమర్లు ప్రైమ్ సభ్యులుగా అపరిమితంగా 5% క్యాష్ బాక్‌ను, నాన్-ప్రైమ్ సభ్యులుగా 3% క్యాష్‌బాక్‌తో పాటు, రూ. 2,500 వరకు విలువైన వెల్కం రివార్డ్స్ ను కూడా సంపాదించవచ్చు, జీరో జాయినింగ్ మరియు వార్షిక ఫీజులు లేవు. అమేజాన్ పే లేటర్‌తో, కస్టమర్లు కొన్ని కొనుగోళ్లపై 10% క్యాష్‌బాక్‌ను పొందవచ్చు. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో రూ. 1,500, అంతకంటే ఎక్కువ కార్ట్ విలువలపై 3 వడ్డీ-రహితమైన EMIలలో చెల్లించండి. ఫ్యాషన్, బ్యూటీ హోమ్-కిచెన్ శ్రేణుల్లో రూ. 300 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై అమేజాన్ పే బ్యాలెన్స్‌తో చెల్లింపులు చేసినప్పుడు ఫ్లాట్ రూ. 20 క్యాష్ బాక్ లభిస్తుంది.
మొదటిసారి కొనుగోళ్లు చేసేవారికి బిల్లు చెల్లింపులపై రూ. 500 వరకు రివార్డ్స్, రీఛార్జీలు, బిల్లుల చెల్లింపులపై రూ. 50 వరకు క్యాష్‌బాక్ వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి. పండగ విహార యాత్రలు ప్రణాళిక చేస్తున్న వారి కోసం, అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే ప్రైమ్ సభ్యులు విమానాలు మరియు హోటళ్లపై 5% క్యాష్ బాక్ తో 15% వరకు ఆనందించవచ్చు. కస్టమర్లు తమ పండగ ప్రయాణాన్ని అమేజాన్ పేతో కూడా ప్రణాళిక చేయవచ్చు. విమానాలు, హోటళ్లు, బస్సులపై ఉత్తమమైన డీల్స్‌ను పొందవచ్చు, విమానం బుకింగ్స్ పైన 23% ఆదాలు, హోటల్ బుక్కింగ్స్ పై 75% తగ్గింపు, బస్సు బుక్కింగ్స్ పైన 17% వరకు తగ్గింపు మరియు అదనంగా రూ. 100 క్యాష్‌బాక్‌తో పాటు ఫ్లాష్ సేల్ ఎంపిక చేసిన తేదీలు, సమయాల్లో కస్టమర్లు అందరికీ ఈ డీల్స్‌ను అందిస్తుంది.
భారతదేశంవ్యాప్తంగా 120కి పైగా నగరాలకు విస్తరించి, కేవలం రెండు వారాల్లోనే తమ విస్తరణను రెట్టింపు చేసుకున్న అమేజాన్ నౌలో, వినియోగదారులు నిముషాల వ్యవధిలోనే అత్యంత వేగంగా డెలివరీ చేయబడే వేలాది ఉత్పత్తులపై డీల్స్ ను పొందవచ్చు. అమృతసర్, అబోహర్, జలంధర్, అంబాల, మంగళూరు, మణిపాల్, వైజాగ్, కొచ్చీ, చంగనస్సెరి, భువనేశ్వర్ మరియు కార్వార్ వంటి నగరాల్లో కస్టమర్లు అమేజాన్ నౌ ద్వారా నిముషాల్లోనే డెలివరీలు పొందుతున్నారు.
