బుధవారం, 3 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 నవంబరు 2025 (19:20 IST)

అమెజాన్ ఇండియా నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్

Amazon
అమెజాన్ ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్, నవంబర్ 28 మొదలుకుని డిసెంబర్ 1, 2025 వరకు లైవ్. యాపిల్, సామ్ సంగ్, హెచ్ పి, బాత్ అండ్ బాడీ వర్క్స్, ప్రెస్టీజ్, సెల్లో, టైటన్, లోరియేల్, ప్యూమా, వన్ ప్లస్, ఇంకా మరెన్నో అగ్రశ్రేణి బ్రాండ్లకు చెందిన గృహాలంకరణ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సౌందర్యసాధనాలు, దుస్తుల వంటి వివిధ విభాగాలకు చెందిన లక్షలాది ముందస్తు డీల్సును కస్టమర్లు యాక్సెస్ చేయగలుగుతారు.

షాపింగ్ ను సులభతరం చేసేందుకు కస్టమర్లు, న్యూ డీల్ డ్రాప్ వంటి కూర్చి పెట్టిన డీల్సును, బ్లాక్ ఫ్రైడే బెస్ట్ బ్రాండ్లు, ట్రెండింగ్ డీల్స్, 8పిఎమ్ డీల్స్, అప్ గ్రేడ్ 99కి నో కాస్ట్ ఈఎంఐ, మా అగ్రగామి పిక్స్ నుండి కస్టమర్ల మోస్ట్ లవ్డ్, అగ్రశ్రేణి 100 ఇన్ఫ్లుయెన్సర్ ఫేవరెట్స్, ట్రెండింగ్ ఉత్పత్తులపై కొత్త డోర్ బస్టర్ డీల్స్ మరియు ట్రావెల్ స్టోర్, వెడ్డింగ్ స్టోర్, గిఫ్టింగ్ స్టోర్, ఇంకా వింటర్ సామాగ్రులు మరియు ఎక్స్ఛేంజ్ మేలా వంటి రోజువారి థీమ్డ్ సెలక్షన్స్ కోసం షాపింగ్ చేసి, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోజా, హెచ్ డిఎఫ్ సి, అమెజాన్ పే ఐసీఐసిఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పై 10 శాతం వరకు ఆదా* చేసుకోవచ్చు.
 
AI-పవర్డ్ అమెజాన్ ఇండియా, షాపింగ్‌ను అనాయాసంగా, సునాయాసంగా మలుస్తోంది. అమెజాన్ AI-పవర్డ్ షాపింగ్ అసిస్టెంట్ రూఫస్‌తో కస్టమర్లు ఉత్పత్తులను కనుగొని, వ్యక్తిగతమైన సిఫార్సులను పొంది, తమ షాపింగ్ అనుభవాలను మరింత వ్యక్తిగతంగా, సౌకర్యవంతంగా మలుచుకోగలుగుతారు. లెన్స్ AIతో వారు సోషల్ మీడియాలో, లేదా ఆఫ్ లైన్లో ఏదైనా ఉత్పత్తి ఫోటోను తీసి వాటిని Amazonలో కనుగొనవచ్చు. AI రివ్యూ హైలైట్స్‌తో, వేలాది రివ్యూల నుండి ముఖ్యమైన విషయాలను త్వరగా గ్రహించటం సాధ్యం అవుతుంది.

దానివలన మనకు కావలసిన విషయాలను క్రోడీకరించుకుని నిర్ణయాన్ని తీసుకోవటం సరళం అవుతుంది. వ్యూ ఇన్ యువర్ రూమ్ ఫీచర్‌తో కస్టమర్లు, తమ పరిసరాల్లో ఫర్నీచర్ మరియు అలంకరణ సామాగ్రి ఎలా ఉండగలదో తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాగా క్విక్ లెర్న్ అండ్ బయింగ్ గైడ్స్తో కస్టమర్లకు వేగంగా, మరింత భరోసాతో, విషయాలను తెలుసుకుని కొనుగోలు నిర్ణయాలను తీసుకునేందుకు సహాయం లభిస్తుంది.