అమెజాన్ ఇండియా పొలం నుండి నేరుగా తాజా మామిడి పండ్లను మీ ఇంటి ముంగిటికే చేరుస్తుంది
వేసవిలోని కొన్ని మధురమైన జ్ఞాపకాలు మామిడి పండ్లతో ముడిపడి ఉంటాయి. వాటి సువాసన, వాటిని తినే పద్ధతి, ఆ సీజన్‌లో తినే మొదటి ముక్క. అమెజాన్‌లో, మేము ఆ సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచేలా చూస్తాము. ప్రతి వేసవిలో, మేము భారతదేశంలోని అత్యుత్తమ మామిడి రకాలు.. అల్ఫోన్సో, రాస్పురి, సింధూరి, సఫేదా, కేసర్ మరియు మరిన్నింటిని, పొలాల నుండి తాజాగా సేకరించి, మీ ఇంటి వద్దకే డెలివర్ చేస్తాము. ఇది కేవలం తాజా పండ్లతోనే ఆగదు. మామిడి ఐస్ క్రీముల నుండి ఆమ్రస్, ఊరగాయలు మరియు పానీయాల వరకు, మేము ఈ సీజన్ యొక్క పూర్తి రుచిని ఒకే చోట అందిస్తాము. మేము జాగ్రత్తగా ఎంపిక చేసిన మా ఉత్పత్తుల శ్రేణి, ఈ సీజన్‌లోని అత్యుత్తమ మామిడి పండ్లు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేలా మరియు ప్రయత్నించదగిన విలువతో ఉండేలా నిర్ధారిస్తుంది.
అమెజాన్ నౌలోని ఆమ్-ఎజింగ్ స్టోర్‌ఫ్రంట్ ఈ సీజన్ పూర్తి సువాసనలను ఒకచోట చేర్చింది. పొలం నుండి తాజాగా తెచ్చిన మామిడి పండ్లతో పాటు కుల్ఫీ, శ్రీఖండ్, ఆమ్రస్, పానీయాలు, ఊరగాయలు, స్వీట్లు, ఇంకా మరెన్నో, అన్నీ 70% వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. పంటలో అత్యుత్తమమైన వాటిని కోరుకునే వారి కోసం, సూపర్‌ప్లమ్, ప్లక్ నుండి ప్రత్యేకమైన ఎంపిక శ్రేణులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై మరియు బెంగళూరులోని ఎంపిక చేసిన పిన్ కోడ్‌లలో నిమిషాల్లోనే డెలివరీ చేయబడతాయి. ఇక అమెజాన్ ఫ్రెష్‌లో, పండ్ల రాజు వచ్చేశాడు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్టోర్‌ఫ్రంట్ తాజా మామిడి పండ్లు, డెజర్ట్‌లు, యోగర్ట్‌లు, తినడానికి సిద్ధంగా ఉండే మామిడి రకాలు, ఇంకా మరెన్నో, వీటన్నింటినీ 30% వరకు తగ్గింపుతో ఒకచోట చేర్చి, 2 గంటల్లోపు మీ ఇంటి వద్దకే డెలివర్ చేస్తుంది.
AI-ఆధారిత షాపింగ్ మీ మూడ్‌కు తగిన మామిడి పండును కనుగొనడాన్ని సులభం చేస్తుంది. అమెజాన్ వారి AI-ఆధారిత సంభాషణాత్మక షాపింగ్ అసిస్టెంట్ అయిన రూఫస్ ఉపయోగించి, మీ మూడ్‌కు సరిపోయే సరైన మామిడి పండును కనుగొనడం చాలా సులభం. వినియోగదారులు నాకు రూ. 500 లోపు అల్ఫోన్సో చూపించు లేదా స్మూతీ తయారు చేయడానికి అనువైన చక్కని మామిడి పండ్లు చెప్పు వంటి సులభమైన, సంభాషణాత్మక ప్రశ్నలు అడిగి, వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన సిఫార్సులను, ధరల సమాచారాన్ని, ఇంకా తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా మలచబడిన సత్వర విజువల్ వివరణలను పొందవచ్చు.
రూఫస్ 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను కూడా ట్రాక్ చేస్తుంది. తద్వారా, ఉత్తమమైన డీల్‌ను పొందుతున్నారో లేదో అర్థం చేసుకోవడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. మీరు, ఈ అల్ఫోన్సో బాక్స్ ఇటీవల సేల్‌లో ఉందా? అని అడగవచ్చు లేదా ఈ మామిడి ప్యాక్ ధర రూ. 499కి తగ్గినప్పుడు నాకు తెలియజెయ్యి వంటి అలర్ట్‌లను సెట్ చేసుకోవచ్చు. రూఫస్ ధరలను పర్యవేక్షిస్తూ, మీరు కోరుకున్న ధర లభించినప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది లేదా కొనుగోలును పూర్తి చేస్తుంది. దీనితో మీ మామిడిపండ్ల షాపింగ్‌ను మరింత స్మార్ట్‌గాను, మరింత నిరాటంకంగాను మారుస్తుంది.
మీరు ఆస్వాదిస్తున్నా, ప్రయోగాలు చేస్తున్నా, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నా, లేదా తేలికపాటిగా తినాలనుకున్నా ప్రతి మూడ్‌కు తగిన మామిడి పండు ఒకటి ఉంటుంది. మీకు కావలసిన దానిని కనుగొనడం ఇలా.
1. మీ తీపి కోరికను తీర్చుకోండి, మామిడి పండ్లే కానీ అద్భుతమైన డెజర్ట్‌గా తయారుచేసుకోండి: కొన్ని రోజులు కేవలం డెజర్ట్ కోసం తయారు చేస్తారు. తాజా అల్ఫోన్సో రత్నగిరి మ్యాంగోస్‌ను స్మూతీస్, షేక్స్ మరియు తృణధాన్యాల గిన్నెలలో అందంగా కలపండి. లేదా ఇంట్లో కేఫ్-స్టైల్ ట్రీట్ కోసం వాటిని మ్యాంగో మాచాలో ప్రయత్నించండి. సత్వరమైన, క్రీమీ పరిష్కారానికి ఎపిగమియా అల్ఫోన్సో మ్యాంగో గ్రీక్ యోగర్ట్ తో జత చేయండి, లేదా క్వాలిటీ వాల్స్ అల్ఫోన్సో మ్యాంగో ఐస్ క్రీమ్(అమెజాన్ ద్వారా నిమిషాల వ్యవధిలో డెలివర్ చేయబడుతుంది)ను ఒక సాధారణ సాయంత్రాన్ని ఆస్వాదించదగినదిగా మార్చనీయండి.
2. మీ మూడ్‌కు అనుగుణంగా వండుకోండి ప్రతి వంటకాన్ని అద్భుతంగా మార్చే మామిడి పండ్లు: వంటగది పిలిచినప్పుడు, మామిడిపండు సమాధానం ఇస్తుంది. ఫ్రెష్ తోతాపురి మ్యాంగోస్(అమెజాన్ నౌ ద్వారా నిమిషాల వ్యవధిలో డెలివరీ చేయబడుతుంది)ఇంట్లో తయారుచేసిన పచ్చళ్లు, చట్నీలకు పదునైన, చిక్కని పంచ్‌ను అందిస్తుంది, కాగా కిసాన్ మ్యాంగో జామ్, టోస్ట్ మొదలుకుని డెజర్ట్‌ల వరకు, అన్నింటికీ ఫలభరితమైన తీపిని జోడిస్తుంది. బోల్డ్, తీపి-మసాలా లేయర్‌ల కోసం హోమ్మేడ్ లవ్ అథెంటిక్ పంజాబీ మ్యాంగో పికిల్తో పూర్తి చేయండి, ఇవి సాధారణ భోజనానికి కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి.
3. గత స్మృతులను ఆస్వాదించండి- మిమ్మల్ని గతంలోకి తీసుకెళ్లే మామిడి పండ్లు: కొన్ని రుచుల్లో జ్ఞాపకాల సీజన్ అంతా నిండి ఉంటుంది. పేపర్ బోట్ ఆమ్రస్ నిదానంగా సాగే వేసవి మధ్యాహ్న వేళల్లా ఉంటాయి. అమూల్ మ్యాంగో లస్సీ(అమెజాన్ నౌ ద్వారా నిమిషాల వ్యవధిలో కూడా డెలివరీ చేయబడుతుంది), ఎప్పటికీ పాతబడని సౌఖ్యం. ఆ ఉల్లాసభరితమైన, స్ట్రీట్-సైడ్ కిక్ కోసం, పల్స్ కచ్చా ఆమ్ క్యాండీ ఇంకా GO దేశీ పాప్జ్ కచ్చా ఆమ్ పాప్, తిన్న ప్రతిసారి, బడి-రోజులనాటి ప్రతి కోరికను ఒక్కసారిగా వెనక్కు తీసుకువస్తాయి.
4. తేలికపాటిగా తినండి, మీ ఉల్లాసభరితమైన రోజుల కోసం మామిడి పండ్లు: తేలికపాటి రోజులలో, మామిడిపండు విషయాలను సరళంగాను, తాజాగాను ఉంచుతుంది. రా ప్రెసరీ మ్యాంగో జ్యూస్ శుభ్రమైనది, సులభమైనది, ఇంకా ఎంతో మంచిది. ఎపిగమియా ఎవ్రీడే మ్యాంగో యోగర్ట్(అమెజాన్ నౌ ద్వారా నిమిషాల వ్యవధిలో డెలివర్ చేయబడుతుంది)భోజనాల మధ్య చిన్నపాటి ప్రోటీన్-రిచ్ అల్పాహారంగా ఉపకరిస్తుంది. బోన్వీ ఫ్రీజ్ డ్రైడ్ మ్యాంగో చిప్స్ ఒక మంచి ఫ్రూట్ క్రంచ్‌ను, ఎలాంటి గోల లేకుండా అందిస్తుంది.
5. తెలివిగా ఆస్వాదించండి, మీ ఏకాగ్రతకు భంగం కలిగించకుండా, మీకు సంతృప్తినిచ్చే మామిడి పండ్లు: మీకు ఉల్లాసంగా అనిపించే రోజుల్లో, మామిడి పండు మీ దినచర్యలో చక్కగా ఇమిడిపోతుంది. వెల్-బీయింగ్ న్యూట్రిషన్ క్లీన్ వే ప్రోటీన్(మామిడి)స్వచ్ఛమైన, శక్తివంతమైన ప్రోటీన్‌ను అందిస్తుంది, కాగా, హార్లిక్స్ ప్రో ఫిట్నెస్ మీల్ రీప్లేస్‌మెంట్ షేక్(మామిడి)ప్రయాణంలో కూడా సమతుల్యంగా, రుచికరంగా, ఇంకా ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి మీరు రుచిని ఆస్వాదిస్తున్నా, ప్రయోగాలు చేస్తున్నా, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నా, లేదా తేలికపాటిగా తినాలనుకుంటున్నా, ప్రతి మూడ్‌కు అనువైన మామిడి పండును కనుగొనడానికి ఇదిగో మీ మార్గదర్శి.
