శుక్రవారం, 29 మార్చి 2024

దినఫలం

మేషం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం, విశ్రాంతి లోపం. రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులు...Read More
వృషభం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రభుత్వ...Read More
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది....Read More
కర్కాటకం :- వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. యువకులకు వేడుకల్లో అత్యుత్సాహంతగదు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య, ఆహార విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీమతి...Read More
సింహం :- ప్రైవేట్ సంస్థలల్లోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది....Read More
కన్య :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. బంధువుల రాకతో పనులు...Read More
తుల :- వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు లేకపోవడంతో ఆందోళనకు గురవుతారు. రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు....Read More
వృశ్చికం :- యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక...Read More
ధనస్సు :- బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెళకువ వహించండి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. వాహనం...Read More
మకరం :- కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం. వస్త్ర, పీచు, కళంకారి, బంగారు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. విద్యార్థులు...Read More
కుంభం :- చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. రుణాలు తీర్చడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి....Read More
మీనం :- ఆర్థికలావాదేవీల పట్ల ఏకాగ్రత వహించండి. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. విద్యార్ధుల ప్రేమ వ్యవహారం ఇబ్బందికి దారితీస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుండి ప్రసంశలు...Read More

అన్నీ చూడండి

టాక్సిక్ కోసం పనిచేస్తున్న యష్.. ఫోటోలు వీడియోలు వైరల్

టాక్సిక్ కోసం పనిచేస్తున్న యష్.. ఫోటోలు వీడియోలు వైరల్

కేజీఎఫ్ ఫేమ్ యష్ తన తదుపరి చిత్రం టాక్సిక్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 2014 నుండి యష్ తన సినిమాలన్నింటికీ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పటికీ, అతని బ్యానర్‌లో విడుదలయ్యే మొదటి చిత్రం "టాక్సిక్". ఈ సినిమా కోసం యష్ సినీ మేకర్స్‌తో కలిసి పనిచేశాడు. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Cricket Update

Live
 

వెబ్ స్టోరీస్

ఇంకా చూడండి

అన్నీ చూడండి

'వారాహి విజయభేరి' మార్చి 30 నుంచి ప్రారంభం

'వారాహి విజయభేరి' మార్చి 30 నుంచి ప్రారంభం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. మార్చి 30 నుంచి ఆయన 'వారాహి విజయభేరి' పేరుతో ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన ఈ ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. మొదటి బహిరంగ సభ మార్చి 30న చేబ్రోలులోని రామాలయం సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.

జనసేన-తెదేపా కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఈ కూటమికి అధికారం ఖాయమేనా?