బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల పాటు పడిపోయిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.1,53,940 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ.1,53,930 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,110 వద్ద ట్రేడవుతోండగా.. మంగళవారం దీని ధర రూ.1,41,100గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,940 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,110 వద్ద స్ధిరపడింది.
అయితే వెండి రేట్లు స్వల్పంగా తగ్గిపోయాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఇది రూ.2.80 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర ఇవాళ రూ.2,99,900గా ఉంది. మంగళవారం ఈ రేటు రూ.3 లక్షలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.