ఆరు ఆఫ్రికా దేశాల్లో టెలికమ్యూనికేషన్ సదుపాయాలు అందిస్తున్న ప్రముఖ సంస్థ తమ జాంబియా టెలికాం ప్రాజెక్టుకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇన్స్టలేషన్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు అహ్వానిస్తోంది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో బీఈ, డిప్లొమా, ఐటీఐ...