ఆస్ట్రేలియా ఉపప్రధాని జూలియా గిల్లార్డ్.. ముస్లిం, ముస్లిమేతరుల మధ్య పరస్పర అవగాహనకు అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. దక్షిణాస్ట్రేలియా యూనివర్శిటీలో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ముస్లిం, ముసిమేతర సంస్కృతుల మధ్య స్పష్టమైన బేధాన్ని విపులీకరించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుంది.