రాష్ట్రంలోని హోమియో, నేచురోపతి వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకోసం కౌన్సెలింగ్ మంగళవారం కూడా కొనసాగుతోంది. ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి వరకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా 176 సీట్లు భర్తీ చేశారు. ఇప్పటివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం...