వెబ్దునియాలో ఈ క్రింది తెలుపబడిన విభాగంలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.1. అనువాదకులుఅనువాదకులకు అర్హతలు: ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలిగి ఉండాలి. 38 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు అర్హులు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.