అనువాదకులు, సబ్ ఎడిటర్లు కావలెను

Venkateswara Rao. I|
ఏడు భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్‌దునియాలో ఈ క్రింది తెలుపబడిన విభాగాలలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.

1. అనువాదకులు
2. సబ్ ఎడిటర్
3. ప్రోజెక్ట్ కో-ఆర్డినేటర్ అండ్ బిజినెల్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్


అర్హతలు: జర్నలిజం లేదా కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదేని డిగ్రీ. అంతర్జాల పరిజ్ఞానంతోపాటు ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగి ఉండాలి.
జీతం తగువిధంగా ఉంటుంది.
ఆసక్తికల అభ్యర్థులు తమ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి.
ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
[email protected] లేదా హెచ్ఆర్, ఫోన్: 044-2836 4770/1/2/3/4 సంప్రదించవచ్చు లేదా 044 2836 4775కి ఫ్యాక్స్ చేయవచ్చు.


దీనిపై మరింత చదవండి :