పశ్చిమ మధ్య రైల్వేలో రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్)లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 236 పోస్టులు ఉండగా, అందులో 12 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఖాళీల సంఖ్య మారే అవకాశముండగా, ప్రభుత్వ కోటా విధానం మేరకు ఉద్యోగాల...