ఇంటర్ పూర్తి చేసిన వారికి డిఫెన్స్ రంగంలో ఇంజినీరింగ్ కోర్సుతో ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏటా ఇంటర్ ముగించిన వారికి కోర్సును అందించి, అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఆఫీసర్ ఉద్యోగాన్ని కూడా అందించనున్నారు. టెన్ ప్లస్ టూ...