క్రిమినాలజీ అండ్ పోలీస్ సైన్స్‌లో గౌరవ డాక్టరేట్ చేయాలని తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) ఫెలోషిప్ అందజేయనుంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.